Dimple Says No To Balayya Gopichand Movie | Telugu Filmibeat

2022-05-18 243

After seeing Dimple in Gaddala Konda Ganesh and Crack movies, it seems that Balayyane himself suggested to director Gopichand Maline that the item song should be with her. In the movie Khiladi, Dimple showed all the romantic poses of Nacho Man on the screen. గద్దల కొండ గణేష్, క్రాక్ సినిమాల్లో డింపుల్ ను చూసిన తరువాత ఆమెతో ఐటమ్ సాంగ్ అయితే బాగుంటుందని బాలయ్యనే స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేనికి సూచించినట్లు తెలుస్తోంది. ఖిలాడీ సినిమాలో నాచో మాన్ అంటూ వాత్స్యాయన భంగిమలు అన్నీ తెరపైనే చూపించేసింది డింపుల్


#Balakrishna
#Gopichandmalineni
#Dimple